Home » Munugode
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (munugode results live) రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మధ్య...
నిన్న, మొన్నటి వరకు కళకళలాడిన మునుగోడు (Munugode) పల్లెలు, పట్టణాలు మూగబోయాయి.
మునుగోడు ఉప ఎన్నికలో (Munugode Election) పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను..
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కేంద్రం కానున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ ఆసక్తి నెలకొంది.
అధికార టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా.... హోరాహోరీ ప్రచారం మధ్య సాగిన మునుగోడు ఉపఎన్నిక రికార్డు స్థాయిలో 93% ఓటింగుతో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య నవంబర్ 6వ తేదీన వాస్తవ ఫలితాలు వెల్లడి కానున్నాయి....
రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మోసగాళ్లు, మెగా మోసగాళ్లకు మధ్య జరుగుతోందని.. బీజేపీ నాయకులు మోసగాళ్లయితే.. సీఎం కేసీఆర్ మెగా మోస..
మునుగోడు: ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేతగా ఎవరు నిలవబోతున్నారో ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి....
గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అన్ని టీఆర్‌ఎస్ అనుకూలంగా వచ్చాయి.
మునుగోడు ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఈ ఉప ఎన్నిక వచ్చే సార్వత్రిక ఎన్నికలను నిర్దేశిస్తాయని అనేక విశ్లేషణలు వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక (Munugode By Election) ఈ నెల 3వ తేదీన(గురువారం) జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు.