Home » Myanmar
మయన్మార్ భూకంపం 3,700 మంది మరణానికి దారితీర్చింది. 1,600 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 3,400 మందికి గాయాలయ్యాయి, యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది
భూకంపంతో అతలాకుతలమైన మయాన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ తలపెట్టిన ఆపరేషన్ బ్రహ్మ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా 50 టన్నుల సహాయకసామగ్రితో కూడిన నావికాదళ నౌకలు యాంగూన్‌కు చేరుకున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.
భూకంపం వల్ల మయన్మార్ బాధితుల పరిస్థితి చాలా గోరైంది. ఇప్పుడు అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు, సహాయక చర్యలకు మిలటరీ అడ్డంకులు ఇబ్బందులు కలుగుతున్నాయి
మయన్మార్‌లో శుక్రవారం జరిగిన భారీ భూకంపం అణుబాంబులకు సమానమైన శక్తిని ప్రదర్శించింది. భవనాలు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల మరణాల సంఖ్య 2972కి చేరుకుంది
మయన్మార్‌లో ఆదివారం మరో సారి భూకంపం వచ్చింది. ప్రాణ భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇప్పటికే అక్కడ 1,664 మంది మరణించగా.. 3,408 మంది గాయపడ్డారు. నిత్యావసర ధరలు కొండెక్కాయి. ప్రతీది భారీ ధర పలుకుతున్నాయి.
మయన్మార్‌ను వరుస భూకంపాలు వదలడం లేదు. 48 గంటల వ్యవధిలో మరోసారి మయన్మార్‌లో భూమి కంపించింది. ఇప్పటికే శుక్రవారం నాటి భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్ జనాలను మరో భూకంపం మరింత భయపెట్టింది.
బ్యాంకాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో 1,664 మంది మరణించగా, 3,408 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడోలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.