Home » Nadendla Manohar
కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని నసేన నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.
టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్రెడ్డి తప్పుడు ప్రచారాలను ఏపీ ప్రజలు గుర్తించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (CM Jagan Reddy) వల్ల ఆంధ్రప్రవేశ్కు ఏం మేలు జరిగిందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణాజిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పిలుపునిచ్చారు.
జనసేన-తెలుగుదేశం(Janasena-Telugudesam) పొత్తుకు జనామోదం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అధ్యక్షతన గురువారం నాడు సమావేశం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt)చేస్తున్న తప్పులను జనసేన ప్రశ్నింస్తోదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యానించారు. శనివారం నాడు జనసేన కార్యాలయంలో ఏపీ తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.