Home » Naga Chaitanya
టాలీవుడ్ కొత్త జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అచ్చమైన తెలుగు సంప్రదాయంలో జరిగిన పెళ్లి తంతులో వధూవరుల కాస్ట్యూమ్స్ చర్చనీయాంశమయ్యాయి. శోభిత ఎంతో నేర్పుగా తన స్పెషల్ డే కోసం చేసుకున్న ఎంపికలు ఆమెను బ్యూటిఫుల్ బ్రైడ్ గా మార్చేశాయి.
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.
Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై..
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అక్కినేని ఫ్యామిలీ, సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండాసురేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన విడాకుల గురించి మంత్రి ప్రస్తావించడాన్ని హీరో అక్కినేని నాగచైతన్య ఖండించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఖండించారు.
సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు.
ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు.