Home » Nalgonda News
రైతుల పాస్‌పుస్తకాలలో వివరాలు పొందుపరిచేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాస్‌బుక్ ప్రింటింగ్ మిషనలు నెలలతరబడి పనిచేయడంలేదు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు కావాలంటే బెల్ట్‌షాపులు మూయాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని ఎంవీఐ ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
బాలికల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
రోడ్డు భద్రతా, ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా అన్నారు.
దళిత మహిళ అని చూడకుండా పదవీ కాలం పూర్తికాకముందే అవిశ్వాసం పెట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పంకజ్, సంతోష్ అన్నారు.
రైతులపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సంయుక్త కిసాన్‌మోర్చా(ఎ్‌సకేఎం) నాయకులు పల్లె వెంకటరెడ్డి, కాకి అజయ్‌రెడ్డి కోరారు.
ఏఐసీసీ సభ్యుడు రాహుల్‌గాంధీపై ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ అన్నారు
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీస్ భద్రత పథకం నిలిచిందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బీకే అన్నారు.