Home » Nampalli
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్‌మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
నాంపల్లి బజార్‌ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Hyderabad: నగరంలోని నాపంల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ డీజీపీ నాగిరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బజార్‌ఘాట్ అగ్ని ప్రమాదంలో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.
నాంపల్లి కోర్టు(Nampally Court)లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్(Mohammed Salimuddin) అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా గన్‌పార్క్ దగ్గర అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు.
హైదరాబాద్: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గన్‌పార్క్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు.