Home » Nandyal
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఎంపిక పోటీలను ప్రారంభించారు.
టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకరవ్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో కొత్తపల్లె మండలంలోని ఎర్రమఠం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చంద్రారెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రమఠం గ్రామ వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.
వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి మహానంది దేవస్ధానం తరపున పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విజయవాడ వరద బాధితుల సహా యార్థం మండలంలోని శింగవరం టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డికి రూ.60వేల నగదు అందజేశారు.
మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి ఘనంగా పల్లకీ సేవను ఆలయ వేదపండితులు నిర్వహించారు.
పిల్లలకు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వవద్దని, ప్రమాదాలు జరిగితే పెద్దలను బాధ్యులు చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ హెచ్చరించారు.
ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్రెడ్డి సూచించారు.
అటవీశాఖలో అమరుల సేవలు చిరస్మరణీయమని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా అన్నారు.