Home » Nandyal
టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు.
విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
కొలనుభారతి సరస్వతి అమ్మవారి క్షేత్రం పరిధిలోని ఆర్యవైశ్య సత్రం ఆవరణలో ఆత్మకూరు ఆంజనేయస్వామి అర్చకులు మేడవరం అనిల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, అష్టలక్ష్మీ పూజాది క్రతువులు అశేష భక్తజనం మధ్య ఘనంగా నిర్వహించారు.
మహానంది మండలంలో సమస్యాత్మక గ్రామమైన సీతారామపురంలో మంగళవారం అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పర్యటించారు.
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
క్రీడల్లో రాణించే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించేలా సీఎం చంద్రబాబు క్రీడా రిజర్వేషన్లను 2శాతం నుంచి 3శాతానికి పెంచడం హర్షణీయమని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెట్టి వేణుగోపాల్, అబ్దుల్లాపురం బాషా అన్నారు.
మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
మహానందిలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి కొనసాగుతోంది.
ఆర్అండ్బీ రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.