Home » Nandyal
కార్తీక మాసం పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు మహానంది క్షేత్రాన్ని సందర్శించారు.
డిమాండ్లను నెరవేర్చిన తర్వాత సోలార్ ఏర్పాటు చేసుకోవాలని పైపాలెం గ్రామస్థులు అన్నారు.
శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన వంశీ వికాస్ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్ రెడ్డికి అంద జేశారు.
ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం ప్రారంభించడంతో మండలంలో సంబరాలు చేసుకున్నారు.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
టీడీపీ సభ్యత్వ సంఖ్యను పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సూచించారు.
దీపావళి వైభవమంతా బాణసంచాలోనే ఉంది. పిల్లలు, పెద్దలు అంతా బాణసంచా కాల్చడానికి పండుగ కోసం ఎదురు చూస్తారు.
మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి మంగళవారం సాయంత్రం వేదపండితులు ప్రదోషకాల పూజలు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు.
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో లలితానగర్లోని ప్రభుత్వ స్థలం కుదింపును మాజీ ఎమ్యేల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఖండించారు.