Home » Nandyal
పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పశుగణన పోస్టర్‌ను న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వారిద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని నవంబర్ 6వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్ సూచించారు.
అపార్‌లో తప్పులు లేకుండా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్ సివిల్ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.
రైతులు తమ పొలాల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అసోసియేట్ డీన్ జయలక్ష్మి అన్నారు.
మండలంలోని సుగాలిమెట్ట సమీపంలో బర్రెలు ప్రమాదవశాత్తు గాలేరునగరి కాలువలో పడ్డాయి.
జిల్లాలో 211 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, రీసర్వేపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి శ్రద్ధగా దిద్దుబాటు పనులను నవంబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్లను ఆదేశించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.