Home » Nara Bhuvaneswari
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా ధూషించారని.. అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (Kancherla Srikanth) ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది’’.
యువగళం కార్యక్రమానికి భద్రత ఇచ్చారనే కారణంతో యువగళం వలంటీర్ల(Yuvagalam volunteers)ను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసింది. కాగా ఆ కార్యకర్తలకు కోర్టు బెయల్ ఇచ్చింది.
అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందన్నారు.
మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా పేర్కొన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు.
మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ నేతల ఆలోచన అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా సోమవారం నాడు దీక్ష చేపట్టారు.