Home » Narasapuram
టీటీడీ పాలకమండలిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24 మందితో టీటీడీ పాలకమండలి నియమించారు. ఆరు నెలలు జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి టీటీడీ మెంబర్ ఇచ్చారు.. దీంట్లో తప్పేమీ లేదనుకుంటా?, మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మనలను రూల్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీ చిన్నది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నారు. రోడ్లు, రాష్ట్ర అభివృద్ధి చేసుకోమని మెగాస్టార్ హైదరాబాద్‌లో చెప్పారు. దానికి భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు మా పార్టీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల మందికి ఉపాధి లభిస్తుంది. విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ తమ ఓటు కాపాడుకోవాలని ఏపీ ప్రజలకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ ఫిర్యాదు చేశారు.
బెంగళూరులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్ నుంచి శుక్రవారం ప్రత్యేక రైలు నరసాపురంకు బయల్దేరి వెళ్ళనుంది.
ఎన్ని గడపలు తొక్కినా ప్రజలు తొక్కుకుంటూ వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా ఓటు వేస్తారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Narsapuram MP Raghuramakrishnan Raju) వ్యాఖ్యానించారు.
Amaravathi: రాష్ట్రంలో రోజురోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయని టీడీపీ (TDP) నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిర్లక్ష్య పాలనే అందుకు కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి నరసాపురం (Narasapuram) బహిరంగసభకు కొందరు యువతులు నల్ల చున్నీలు ధరించి