Home » NavyaFeatures
అరిటాకులో భోంచేస్తాం. అరిటాకులో చుట్టి ఆవిరి మీద ఉడికించుకుంటాం. ఈ అలవాటులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని సంప్రదాయ వంటకాల్లో...
కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరుగుతోంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించకపోతే కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటినెలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకుందాం!
అడవిలో ఉండే ఒక కాకికి తాను మిగతా పక్షులకన్నా ఎత్తులో వేగంగా ఎగరగలననే పొగరు, అతి విశ్వాసం ఉండేవి. ఒక రోజు చిన్న పిచ్చుక ఒకటి నెమ్మదిగా ఎగురుకుంటూ కాకి గూడు దగ్గరగా వెళుతుంది.
ట్రెండింగ్ టాప్ తెలుగు సాంగ్: కుర్చీ మడతపెట్టి (గుంటూరు కారం)
ఒలింపిక్స్ లాంటి మెగా పోటీల్లో గెలుపు... ఓటముల మధ్య తేడా సన్నని రేఖ మాత్రమే. అక్కడ ఎవరూ ఎక్కువ కాదు... ఎవరూ తక్కువా కాదు. నైపుణ్యంలో దాదాపు అందరూ సమానమే. కానీ బరిలో నిలిచి... అంచనాలను అందుకొనేది... ఒత్తిడిలో చిత్తవకుండా మానసికంగా దృఢంగా ఉన్నవారే.
కనికరంలేని కఠోర వాతావరణం, పెరుగుతున్న నీటిమట్టాలు, ఎటుచూసినా శిథిలాలు... అడుగుతీసి అడుగు వేసే అవకాశం లేని నేల... ఇలాంటి పరిస్థితుల్లోనూ మేజర్ సీతా అశోక్ షెల్కే ధైర్యం సడలిపోలేదు.
కొన్ని వస్తువులను మనం అపురూపంగా దాచుకొంటాం. ఎందుకంటే వాటితో మన అందమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. నచ్చిన కవిత్వపు పుస్తకం మధ్యలో దాచుకున్న పువ్వులు కావచ్చు..
ఋగ్వేదంలో దానా, కరంభ, అపూపాలనే వంటకాల గురించి ఉంది. యవధాన్యాన్ని (బార్లీ) నేతితో వేగించి, పలుచని జావ కాస్తే ‘యవాగూ’ అని, అన్నంలాగా వండితే దాన్ని ‘దానా’ అనీ, విసిరిన పిండి(సక్తు)ని వెన్నతో తడిపి రొట్టె కాలిస్తే ‘అపూప’ అనీ, ఆ పిండిని ఉడికించి పెరుగు కలిపితే దాన్ని ‘కరంభకం’ అనీ అన్నారు.
చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మేకప్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉత్పత్తులను తగు మాత్రంగా వాడుకోవడంతో పాటు, చర్మానికి నప్పే సౌందర్యసాధనాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే!
‘‘పుట్టిన ప్రతి ఒక్కడూ గిట్టక మానడు. గిట్టినవాడు మళ్ళీ పుట్టకమానడు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకించడం తగదు’’ అని శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో చెప్పాడు.