• Home » Nellore

Nellore

 YSRCP Scams: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

YSRCP Scams: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన

ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు.

Nellore: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..

Nellore: వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సోమిరెడ్డి..

ఆంధ్రప్రదేశ్: నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్‌లు ఎందుకంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న ఆయన కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Pigeon Fight.. రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

Pigeon Fight.. రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు

పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది.. టెక్నాలజీ కూడా పెరిగింది. దీంతో కొంతమంది పావురాలతో పందేలు కాస్తున్నారు.

CPM : రాష్ట్రాల అధికారాలను బుల్‌డోజ్‌ చేస్తున్న మోదీ

CPM : రాష్ట్రాల అధికారాలను బుల్‌డోజ్‌ చేస్తున్న మోదీ

ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వంతపాడుతున్నాడు. దేశంలో లౌకిక వాదాన్ని పరిరక్షించడానికి ఎర్ర జెండాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి.

Nellore District : పందెం పావురమా.. త్వరగా గమ్యం చేరుమా!

Nellore District : పందెం పావురమా.. త్వరగా గమ్యం చేరుమా!

దాదాపు 800 పావురాలు పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా వాయువేగంతో ఎగిరిపోయాయి.

Nellore: ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి 4 బీబీఎస్‌ అవార్డులు

Nellore: ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి 4 బీబీఎస్‌ అవార్డులు

నెల్లూరులోని ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు ఫోరం ఆఫ్‌ బిహేవియర్‌ సేఫ్టీ నుంచి నాలుగు ప్రతిష్ఠాత్మక బీబీఎస్‌ అవార్డులు దక్కాయి.

Kotamreddy Sridharreddy: ఆ ముగ్గురికి ఈ విజయం బహుమానం

Kotamreddy Sridharreddy: ఆ ముగ్గురికి ఈ విజయం బహుమానం

Kotamreddy Sridharreddy: టీడీపీ మద్ధతుతో ముస్లిం మైనార్టీ మహిళా కార్పోరేటర్ సయ్యద్ తహసిన్ భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థినికి అవకాశం ఇచ్చారని.. తాను బలపరచినట్లు తెలిపారు.

AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం

AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహం రచించారు. ఈ పదవిపై సోమవారం ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే భేటీ అయి.. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇరువురు చర్చించారు.

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

CPM : ఆకలి సూచీలో 106వ స్థానంలో భారత్‌

కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి దేశంలో ఉంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి