Home » New York
అమెరికాలో తెలుగువారు అనేక విజయాలు సాధిస్తూ యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా పిలిచే న్యూయార్క్ నగరంలో మున్సిపల్ ఇంజనీర్స్ ఆఫ్ సిటీ న్యూయార్క్ (ఎం.ఇ.ఎన్.వై) మీనికి అధ్యక్షురాలిగా తెలుగు ఇంజనీర్ సుధారాణి మన్నవ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
డోమినోస్ ఈ - బైక్(Dominos e-Bike) తీసుకొచ్చింది. డెలివరీ చేస్తున్న పిజ్జాలను గమ్యానికి చేర్చే వరకు హాట్ గా ఉంచడమే ఈ - బైక్స్ స్పెషాలిటీ. ఈ బైక్ లలో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది. దీంతో కస్టమర్లకు వేడి వేడి పిజ్జాలు డెలివరీ చేయవచ్చని డోమినోస్ సంస్థ అధికారులు చెబుతున్నారు.
అగ్రరాజ్యం అమెరికా (America) లో భారత్‌కు చెందిన సిక్కు యువకుడిపై జాత్యంహకార దాడి జరిగింది. ఓ శ్వేతజాతీయుడు మా దేశంలో తలపాగా (Turban) ధరించమంటూ యువకుడిపై విరుచుకుపడ్డాడు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్(X) కి యూజర్లు తగ్గుతున్నారని కంపెనీ సీఈవో లిండా యాకారినో(Linda Yaccarino) తెలిపారు. ఏటా ఈ సంఖ్య పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్రరాజ్యం అమెరికా (America) లో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తుతున్నాయి. యూఎస్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్ (New York) ను వరదలు ముంచెత్తాయి.
ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో న్యూయార్క్ సిటీ ఒకటి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ నగరాన్ని సందర్శించాలని ఎందరో అనుకుంటారు. అలాంటి నగరం ఇప్పుడు అతిపెద్ద ప్రమాదంలో పడింది..
వేడుకలో బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఎదుట తనపై చేయి చేసుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఓ భార్య తన భర్తకు ఏకంగా విడాకులే ఇచ్చేసింది. అతడిపై ఎలాంటి అభియోగాలూ మోపకుండా.. కేవలం చెంప దెబ్బ కొట్టాడనే ఒకే ఒక్క కారణాన్ని సాకుగా చూపుతుంది. విచిత్రంగా అనిపిస్తున్న...
మనిషికి పంది కిడ్నీ(Pig Kidney) అమర్చిన ప్రయోగం సక్సెస్ కావడంతో వైద్య రంగంలో కొత్త చరిత్ర లిఖితమైంది. పంది కిడ్నీ గతంలోకన్నా ఎక్కువ రోజులు రెండు నెలలపాటు విజయవంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొత్త ఊపిరిలూదింది.