Home » New Zealand
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తోె జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు.
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.
వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.
వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.
భారతదేశంపై పాకిస్తాన్ ఎలా తన అక్కసు వెళ్లగక్కుతుంటుందో, అలాగే అక్కడి జనాలు కూడా భారత్‌పై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఎందులోనూ భారత్ గెలవకూడదని...
ఇటీవల కాలంలో ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుకు న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో చివరిసారిగా 2003లోనే న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది.
న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ బ్యాస్ డి లీడే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 13 పరుగులు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.