Home » Notifications
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ rectt.bsf.gov.in లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితమే ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది.
నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు(Out Sourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై, దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
UPSC EPFO PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్..
UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.