Home » Notifications
మా కొలువులు మాకే’ అంటూ ఉద్యమించారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం వచ్చింది! ఉద్యమ పార్టీయే అధికారం చేపట్టింది! అయినా.. ఒకే ఒక్కసారి దాదాపు వెయ్యి పోస్టులతో గ్రూప్-2 మినహా తొమ్మిదేళ్లపాటు ఇతర
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ - ఏపీ జెన్కో పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్స(నిమ్స్).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2వేల పీవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ప్రకటించింది. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 7 నుంచే ప్రారంభమైందని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు తమ సంస్థ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
బెంగళూరులోని భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టునుబట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2023 సెప్టెంబరు 5లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ... అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్ల పరిధుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలయిన ఐఐఎ్ససి బెంగళూరు, ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ-పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశానికి ‘జామ్(జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్)’ చక్కని మార్గం. అయితే ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్ కోర్సులు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.