Home » NRI
పదవీ విరమణ తర్వాత ప్రవాస నివాసితులు దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తూ 2021 నవంబర్‌లో యూఏఈ ప్రభుత్వం రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేసింది. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న నివాసితులు 5 సంవత్సరాల దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
1975 నవంబర్ 11న సింగపూర్‌లోని తెలుగు వారి శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన సింగపూర్ తెలుగు సమాజం అనేక రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ నవంబర్ 11న 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.
రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను నిలువరించడం అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. నెలవారీగా నిర్ణయించుకున్న వ్యయం కంటే ఒక్కసారిగా పెరిగిన ఖర్చులు అప్పుడప్పుడు మనల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి కూడా.
Indian Students in US: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా (America) కు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల (Indian Students) సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్ (India) నుంచి ఉన్నత విద్య కోసం విద్యార్థులు యూఎస్ వెళ్లారు.
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూల్ (Blue Valley North High School) లో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
కెనడాలోని ఎడ్మాంటన్ (Edmonton) లో జరిగిన గ్యాంగ్‌వార్ ఘటనలో11 ఏళ్ల కుమారుడితో పాటు 41 ఏళ్ల తండ్రి హర్‌ప్రీత్ ఉప్పల్ చనిపోయారు. ఆ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ స్టేషన్ వెలుపల ఇలా తండ్రికొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
అగ్రరాజ్యం అమెరికా (America) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల పసివాడిని కన్నతల్లే చిదిమేసింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
తనపై ఓ మహిళ ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపులకు దిగిందంటూ ఓ యువకుడు పెట్టిన పోస్ట్ పెద్ద చర్చనీయాంశమైంది.