Home » NT Ramarao
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభా ల బాటలో పయనిస్తోందని, ఉద్యోగులు ఇంకా కష్టపడితే సంస్థ బాగుంటుందని ఆర్టీసీఈడీ పురుషోత్తం అన్నారు. బుధవారం ఆ యన నల్లగొండ బస్టాండ్‌ను తనిఖీచేశారు. బస్టాండ్‌లోని స్టాళ్ల లో విక్రయిస్తున్న వస్తువులను పరిశీలించారు. ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు.
చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని ఆలయాలను మూసివేశారు.
టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో సూపర్-12 దశ ముగిసింది. ఇక మిగిలింది సెమీస్, ఫైనల్స్ మాత్రమే
మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో గులాబీ శ్రేణు ల్లో జోష్ కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. 2023లో జరిగే సాధారణ ఎన్నికల కు ముందు ఈ ఎన్నికను సెమీఫైనల్‌గా భావించిన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డా యి.
కొవిడ్ అ నంతరం ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను ధ నుర్వాతం, కోరింత దగ్గు (డిప్తీరియా) బెంబేలెత్తిస్తోంది. 2015లో దేశంలో 35 శాతంగా ఉన్న డిప్తీరియా ఈ సంవత్సరానికి 65 శాతానికి చేరినట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో సమస్య పరి ష్కారం కోసం 10ఏళ్లు, 16 ఏళ్ల పిల్లలందరికీ టీడీ వ్యాక్సినేషన్‌ను చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 12 రోజు ల పాటు(ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు) కొనసాగనుంది.
విజయవాడలోని హెల్త్ యూనివర్సీటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని కోరుతూ విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. దాదాపు 20 వేల పోస్టుకార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపిస్తున్నారు.
ఆరబెట్టి ఎండిన నాణ్యమైన ధాన్యాన్నే రైతులు కొనుగోలు కేంద్రాలకు తేవాలని డీసీఎ్‌సవో వీ.వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు.
తిరుమల కొండపై కూల్చిన వాగ్గేయకారుడు అన్నమయ్య గృహాన్ని యధాతథంగా నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని డిమాండ్ చేశారు. తిరుమలకొండపై అన్నమయ్య గృహం, ఆంజనేయ స్వామి విగ్రహం పునర్ ప్రతిష్ఠించేవరకూ పోరాటం చేస్తామన్నారు. తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య గృహాన్ని తక్షణమే నిర్మించాలనే డిమాండ్ తో చేపట్టిన సంతకాల సేకరణ, గృహ సాధన చైతన్య రథ యాత్ర శనివారం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చేరింది.
యాదవులు జాతి అభివృద్ధితోపాటు సమాజహితానికి తోడ్పడాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. జిల్లా యాదవ సంఘం ఆధ్వర్వర్యంలో శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘ఆవుల రామన్న యాదవ్ సదర్ సమ్మేళన’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బహ్రెయిన్‌లో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ కార్యక్రమానికి టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు.