Home » NTR District
ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
జిల్లాలోని పున్నవెల్లి గ్రామ ప్రజలు డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మరణం తట్టుకోలేక కొడుకు గుండెపోటుతో మరణించాడు.
నందిగామలో అర్ధరాత్రి మహాత్మాగాంధీజీ, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రనహాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) నందిగామలో అర్ధరాత్రి నుంచి విగ్రహాలను తొలగించారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తుండడంతో తెలుగుదేశం నేతలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అమ్మాయి వ్యక్తిత్వం నచ్చకపోవడంతో దూరంగా పెట్టగా.. చివరకు ఆ యువతి చేసిన నిర్వాకానికి ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర మనోవేదనకు గురై.. ఇక మాకీ బ్రతుకే వద్దన్న పరిస్థితికి తీసుకువచ్చిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విస్సన్నపేట జడ్పీ హైస్కూల్లో క్లాస్ రూమ్లు చెరువును తలపిస్తున్నాయి.
భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.