Home » Odisha train accident
ఒడిశా ఘోర రైలుప్రమాదంలో పలువురు గాయాలతో బయటపడ్డారు. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైలు ఏర్పాటుచేసింది.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా సూటి ప్రశ్నలు సంధించారు.
ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు.
ఒడిశా రైలు ప్రమాద సమయంలో బాధితులకు విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని, ఛార్జీలపై నియంత్రణ అవసరమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రమాద సమయంలో ట్రాక్‌లపై రైళ్ల పొజిషన్‌పై రైల్వే అధికారులు రేఖా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఒడిషా ప్రభుత్వం తెలిపింది.
ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనా స్థలానికి టీడీపీ (TDP) బృందం వెళ్లింది.
డిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న మానవీయ కోణాలు కలచివేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ తమ్ముడి కోసం అతడి ఇద్దరు అన్నలు ఆచూకీ వెతుకుతున్న తీరు హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరూ
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన హోర రైలు దుర్ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రమాదంలో గాయపడి కటక్‌లోని చికిత్స పొందిన బాధితులను ఆయన శనివారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధితులను అన్నివిధాల వైద్యసాయం అందిస్తామని, ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడి కటక్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండామని భరోసా ఇచ్చారు. వారికి అందుతున్న వైద్యసహాయాన్ని మంత్రులు, అధికారులతో కలిసి స్యయంగా సమీక్షించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.