Home » Paris Olympics 2024
చైనా టీనేజ్ షూటర్ హువాంగ్ యూటింగ్ ఒలింపిక్ రికార్డు సాధించినప్పటికీ స్వర్ణం చేజారడం ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనాకు చెందిన 17 ఏళ్ల హువాంగ్, 16 ఏళ్ల బాన్ హ్యోజిన్ (కొరియా) ఇద్దరూ 251.8 పాయింట్లతో ఒలింపిక్ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన స్టార్ షూటర్ మను భాకర్(Manu Bhaker) నుంచి మరో పతకం వచ్చే అవకాశం ఉంది. అవునండి నిజం. కానీ ఈసారి మాత్రం ఒంటరి కాదు, ఆమె సరబ్‌జోత్ సింగ్(Sarabjot singh)తో కలిసి కూడా అద్భుతంగా షూట్ చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది.
భారత షట్లర్ లక్ష్య సేన్‌కు పారిస్ ఒలింపిక్స్ 2024లో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రత్యర్థిపై సునాయాసంగా గెలిచిన లక్ష్య సేన్, ఆ విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో రెండు సెట్లలోనే లక్ష్య సేన్ విజయం సాధించాడు. అయితే..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన యువ షూటర్ మనుభాకర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా సైతం ఆమె రికార్డు సృష్టించడంతో పెద్దఎత్తున అభినందనలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దేశం గర్వించదగ్గ పని చేశావంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభమైన మూడో రోజున ఓ కాంస్య పతకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్‌ను..
పారిస్ ఒలింపిక్స్ 2024లో(Paris Olympics 2024) మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్‌లు సెయిన్ నది(Seine river)లో జరుగనుండగా కాలుష్యం కారణంగా మొదటి శిక్షణా సెషన్‌ను ఆదివారం రద్దు చేశారు. ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి కాలుష్య ప్రభావంపై ఆందోళనలు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్‌కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో షూటింగ్(shooting), అర్చరీ(archery) ఈవెంట్లలో ఇండియా తన ఖాతాను నేడు(జులై 28న) తెరవాలని చూస్తోంది. 20 ఏళ్లలో ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్(manu bhaker) రికార్డు సృష్టించింది.
పారిస్ క్రీడల్లో మొదటి స్వర్ణాన్ని చైనా సొంతం చేసుకొంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఫైనల్లో చైనా షూటర్లు హువాంగ్ యుటింగ్-షెంగ్ లిహావో విజయం సాధించారు.
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీ శుభారంభం చేసింది. గ్రూప్-సిలో జరిగిన బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట 21-17, 21-14తో ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ కోర్వీ-రోనన్ లబార్పై వరుస గేముల్లో సునాయాసంగా