Home » Paris Olympics 2024
బోట్లపై అథ్లెట్ల పరేడ్ నిర్వహించి ప్రత్యేకత చాటుకున్న పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు మరో వినూత్న ఆలోచన చేశారు. ఒలింపిక్ జ్యోతిని ఆకాశంలోకి పంపాలని వారు నిర్ణయించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనూ ఒలింపిక్ ప్రారంభం సంబరాలు నిర్వహించారు. భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్ సహా ఆరుగురు నాసా వ్యోమగాములు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. వీ
బాక్సింగ్: మహిళల 50 కిలోల ప్రిలిమినరీ రౌండ్ - నిఖత్ జరీన్ గీ మ్యాక్సి కరీనా లోఎ్టజర్ (జర్మనీ) రా. 12.05.
అథ్లెట్ల పరేడ్ సందర్భంగా..ఆయా దేశాలను వ్యాఖ్యాతలు పరిచయం చేశారు. ‘రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ పేరిట దక్షిణ కొరియాను పరిచయం చేయాలి. కానీ వ్యాఖ్యాత ‘డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్
సంప్రదాయానికి భిన్నంగా..సెన్ నదిపై బోట్లమీద అథ్లెట్లు పరేడ్ చేయడం ద్వారా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 205 దేశాల క్రీడాకారులతోపాటు, ప్రత్యక్షంగా తిలకించిన లక్షలాది మందికి,
పారిస్ ఒలింపిక్స్‌లో ఓ క్రీడా ఈవెంట్ మాత్రం ఆతిథ్య నగరానికి వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తుండడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ కోసం భారత క్రీడాకారులు సర్వ సన్నద్ధమయ్యారు. మొత్తం 117 మంది భారతీయ క్రీడాకారులు ఈ పోటీ కోసం తరలివెళ్లారు. వారిలో బీహార్‌కు చెందిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒకరు. బీహార్‌లోని జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రేయసి షూటింగ్ క్రీడాకారిణి.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యాయి. కానీ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.