Home » Paris Olympics 2024
స్విమ్మింగ్ సంచలనం కేలీ మెక్యూయెన్ మళ్లీ కొట్టేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్వీన్.. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఒలింపిక్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. టోక్యోలో టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల కేలీ.. పారి్‌సలోనూ సత్తాచాటుతూ
ప్రపంచ టెన్నిస్ స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దిశగా దూసుకెళుతున్నాడు. ఈ సెర్బియా కింగ్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్
ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో
పారిస్ ఒలింపిక్స్ విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు ఓ పొడవాటి బాక్సును కూడా అందజేస్తున్నారు. ఆ బాక్సులో ఏదో
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పతకం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కూడా ఆమె విజయం సాధిస్తే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో మరో పతకం కూడా ఖాయమైనట్టే.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తాజాగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఓ ‘ముద్దు’ కారణంగా.. నెట్టింట్లో తారాస్థాయి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉండి..
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఒలింపిక్స్ టేబుల్ టెన్ని్‌సలో ప్రీక్వార్టర్స్ చేరుకొన్న తొలి భారత ప్లేయర్‌గా మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. రౌండ్-32లో బాత్రా 4-0తో 18వ ర్యాంకర్ ప్రీతిక పవాడే (ఫ్రాన్స్)ను ఓడించింది.
ఏడు నెలల గర్భిణి పారిస్ ఒలింపిక్స్‌లో కత్తి చేతబూని పతకం కోసం యుద్ధం చేసింది. ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ప్రస్తుతం ఏడు నెలల బిడ్డను కడుపులో మోస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా