Home » Photos
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పిల్లి, ఎలుక కనిపిస్తుంటాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ఇందులో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఈ చిత్రంలో మీరు మొదటగా చూసిన దాన్ని బట్టి.. ఆసక్తికర విషయాలను చర్చించుకోవచ్చు.
ఆప్టికల్ భ్రమలు కళ్లను, మెదడును కూడా మోసం చేస్తాయి. వీటిని సెకెన్లలోపు సాల్వ్ చేయగలిగితే వాళ్లు నిజంగా జీనియస్ లే..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు కనిపిస్తుంటారు. చెక్కను ఎలా కత్తిరించాలో తండ్రి తన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. అయితే ఇదే చిత్రంలో ఓ బాతు కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..
కొన్ని ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మన కళ్లకు కనిపించే దృశ్యం ఒకటైతే అందులో వాస్తవంగా ఇంకో దృశ్యం దాగి ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మనకు భ్రాంతిని కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి చిత్రాలను చూసే వారి విధానం ఒక్కొక్కరిది ఒకకోలా ఉంటుంది. చూసే దృష్టిని బట్టి..
పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణ చిత్రాల తరహాలో కనిపించినా.. అందులో అనేక ప్రశ్నలు, వాటికి సమాధానాలు దాగి ఉంటాయి. అయితే పైకి చూస్తే మాత్రం సాధారణ చిత్రాల మాదిరే కనిపిస్తుంటాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. అందులో ఏదో ఒక వస్తువు దాగి ఉంటుంది. అలాగే..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ హాటల్ కనిపిస్తుంటుంది. ఇందులో కొందరు వంట చేస్తుండగా.. మరికొందరు ఆహారాన్ని వడ్డించేందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ గడియారం కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ పజిల్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటంటే.. ఓ రైతు పొలంలో 5 కోళ్లు, రెండు గుర్రాలతో పాటూ అతడి భార్య కూడా ఉంది. మరి దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉండాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందీ.. అని అనుకుంటూ వాటి పాదాలను లెక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.. మీలాగే ..
ఒక్కడ మీకు కనిపిస్తున్న అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఓ ఓ నక్క చెట్టుపై కాలు పెట్టి ఏదో గమనిస్తూ ఉంది. అలాగే ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టుపై మూడు పక్షులు కూడా మనకు కనిపిస్తాయి. కానీ ఇందులో ఓ ఆవు కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..
మన కంటికి పరీక్ష పెట్టడంతో పాటూ మేథస్సుకు పదును పెట్టే సాధనాలు సోషల్ మీడియాలో నిత్యం అనేకం చూస్తుంటాం. అయితే వాటిలో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. కొన్ని చిత్రాల్లోని ..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పెద్ద సరస్సులో చెట్లు కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని ఎండిపోయిన కొమ్మలు నీళ్లలో పడిపోయి ఉంటాయి. నీటిలోంచి గడ్డి మొక్కలు పొడుచుకుని బయటికి వచ్చి కనిపిస్తుంటాయి. అయితే ఇందులో మీ కంటికి కనిపించకుండా ఓ మొసలి కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించడి..