Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 08:08 AM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు పార్క్‌లో ఆడుకుంటుంటారు. కొందరు ఎయిర్ బెలూన్లలో విహరిస్తుంటారు. కింద ఉన్న పిల్లలు వారిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ బర్గర్ కూడా దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు, ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలను పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా తెగ ఇష్టపడుతుంటారు. వాటికి సమాధానాలు కనుక్కోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసికోళ్లాసం కూడా కలుతుగుంది. ఇందుకే చాలా మంది ఇలాంటి ఫొటోల పట్ల ఆసక్తి కనపబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కనిపించకుండా దాక్కున్న బర్గర్‌ను కనిపెట్టండి చూద్దాం..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు పార్క్‌లో ఆడుకుంటుంటారు. కొందరు ఎయిర్ బెలూన్లలో విహరిస్తుంటారు. కింద ఉన్న పిల్లలు వారిని ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంకొందరు పిల్లలు ఆడుకుంటుండగా.. మరికొందరు చదువుకుంటుంటారు.
Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా (hidden burger) ఓ బర్గర్ దాక్కుని ఉంది. అయితే అది అంత సులభంగా కనిపించదు. అయితే కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఎంతో సులభంగా కనిపెట్టేయవచ్చు.
Optical illusion: కేవలం డేగ చూపు గల వారే.. ఇందులో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించగలరు..
చాలా మంది ఆ బర్గర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందలో కేవలం ఇద్దరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ బర్గర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి మరి.
Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..
ఒకవేళ ఇప్పటికీ ఆ బర్గర్‌ను గుర్తించలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..