Optical illusion: కేవలం డేగ చూపు గల వారే.. ఇందులో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించగలరు..
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:50 AM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఎలుక, ఓ బాతు డైనింగ్ టేబుల్‌పై కూర్చు్న్నాయి. బాతు డ్రింక్ తాగుతుండగా.. ఎలుక మాత్రం దాన్ని పట్టుకుని పరిశీలిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ బ్రష్ కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను చూసినప్పుడు సాధారణంగా అనిపిస్తుంటాయి. కానీ వాటిని నిశితంగా పరిశీలిస్తే అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్ కొన్నిసార్లు నెటిజన్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కానీ ఈ పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో మేథోశక్తి మరింత పెరుగుతంది. అలాగే మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. ఇందుకోసం మీ కోసం తాజాగా, ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral image) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఎలుక, ఓ బాతు డైనింగ్ టేబుల్‌పై కూర్చు్న్నాయి. బాతు డ్రింక్ తాగుతుండగా.. ఎలుక మాత్రం దాన్ని పట్టుకుని పరిశీలిస్తోంది. ఆ టేబుల్‌పై డ్రింక్స్ తప్ప మరే వస్తువూ కనిపించదు. అలాగే వాటి పైన ఓ దీపం, ఆ వెనుక కిటికీలు తప్ప ఇంకే వస్తువూ లేనట్లు అనిపిస్తుంది.
Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..
కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ బ్రష్ (hidden brush) కూడా ఉంది. అయితే దాన్ని గుర్తించడం మాత్రం అంత సులభం కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. చాలా మాంది ఆ దాక్కున్న బ్రష్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ వారిలో కేవలం కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ బ్రష్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. మీరు 15 సెకన్లలో ఆ బ్రష్‌ను గుర్తించే మీది డేగ చూపు అని అర్థం.
Optical illusion: షార్ప్ బ్రెయిన్ ఉన్న వారు మాత్రమే.. వీరిలో దొంగను 15 సెకన్లలో గుర్తించగలరు..
ఒక వేళ ఇప్పటికీ ఆ బ్రష్‌ను గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..