Share News

Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..

ABN , Publish Date - Dec 08 , 2024 | 08:57 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మనకు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయమం అందించి, తద్వారా మానసికోళ్లాసానికి దోహదం చేస్తాయి. అయితే చాలా పజిల్ చిత్రాలు చూసేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంటాయి. కానీ తదేకంగా చూస్తే అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి ..

Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మనకు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయమం అందించి, తద్వారా మానసికోళ్లాసానికి దోహదం చేస్తాయి. అయితే చాలా పజిల్ చిత్రాలు చూసేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంటాయి. కానీ తదేకంగా చూస్తే అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మన కళ్లను మనమే నమ్మలేని విధంగా అనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఇలాటి చిత్రాలను అనేకం చూస్తుంటాం. తాజాగా, మీ కోసం ఆ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చా. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మహిళతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి. అవెక్కడ దాగి ఉన్నయో 15 సెకన్లలో గుర్తించడం చూద్దాం..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ (woman) చేతిలో పువ్వు పట్టుకుని వాసన చూస్తుంటుంది. అక్కడే ఉన్న టేబుల్‌పై రెండు పూల కుండీలు ఉంటాయి. వాటిలో పూల మొక్కలను కూడా చూడొచ్చు. ఇందులో మహిళతో పాటూ ఈ వస్తువులు తప్ప ఇంకేమీ కనిపించవు.

Optical illusion: మీరు నిజంగా చురుకైన వారైతే.. ఇందులో దాక్కున్న కారును 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అలాగని ఈ చిత్రంలో ఇంకేమీ లేవని ఫిక్స్ అయితే మీరు పొరపడ్డట్లే. ఇందులో మీ కళ్లకు కనిపించకుండా (Two hidden faces) మరో రెండు ముఖాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ముఖాలు అంత తేలిగ్గా మీకు కనిపించవు. కానీ కొంచెం శ్రద్ధగా గమనిస్తే.. వాటిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.

Optical illusion: షార్ప్ బ్రెయిన్ ఉన్న వారు మాత్రమే.. వీరిలో దొంగను 15 సెకన్లలో గుర్తించగలరు..


మీ మనసు, దృష్టిని ఇదే చిత్రంలో నిలిపి ఏకాగ్రతగా పరిశీలిస్తే ఆ రెండు ముఖాలను ఎంతో సులభంగా గుర్తించవచ్చు. మీ కంటే ముందు చాలా మంది ఆ ముఖాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ వారిలో కొందరు మాత్రమే వాటిని గుర్తించగలిగారు.

Optical Illusion: మీలోని పరిశీలనా శక్తికి పరీక్ష.. ఇందులోని పిల్లల అసలు తల్లి ఎవరో కనుక్కోండి చూద్దాం..


ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి. ఒకవేళ ఎంత సేపు చూసినా ఆ మొఖాలను కనుక్కోలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోచ్చు.

optical-illusion-viral-news.jpg

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న బ్లౌజులను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 08 , 2024 | 08:57 PM