Home » Politics
జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న రాంచీలో అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తన అధికారిక X ఖాతాలో ఓ పోస్ట్ చేసి ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సోమవారం ఉదయం విడుదలైంది. 44 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.
జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నతంకాలం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయం మార్చుకున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
నటుడు విజయ్(Actor Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బీఎస్పీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్(Hero Vijay) ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
‘ఇప్పటి వరకూ మనకోసం మనం కష్టపడ్దాం. ఇకపై రాష్ట్ర ప్రజల కోసం కూడా పాటుపడదాం’ అంటూ ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్(Vijay) కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
బీజేపీ, జేడీఎస్ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో సీ ప్లేన్ మార్గదర్శకాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విడుదల చేశారు. దేశంలో సీ ప్లేన్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.