Home » Power Grid Corp
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్కేంద్రాలను నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడం వంటి నిర్ణయాలన్నీ మాజీ సీఎం కేసీఆరే తీసుకున్నారని జ్యుడీషియల్ కమిషన్ నిర్ధారించింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ హయాం లో చేసుకున్న ఒప్పందంలోని లోగుట్టు బయటపడింది.
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
ఈక్వెడార్(ecuador) దేశం బ్లాక్అవుట్(blackout)ను ఎదుర్కొంటుంది. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లో వైఫల్యం కారణంగా ఈక్వెడార్ అంతటా బుధవారం ఊహించని బ్లాక్‌అవుట్ ఏర్పడింది. దేశంలో విద్యుత్(electricity) ఉత్పత్తి సమస్యల కారణంగా ఊహించిన విద్యుత్తు అంతరాయం గురించి ప్రకటనలు వెలువడిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది.
ఛత్తీస్ గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ ఉద్యోగి రఘు అభిప్రాయ పడ్డారు. ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పంపాలని ఈఆర్సీ సూచించిందని వివరించారు.
Prepaid Meter: విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్‌వర్క్‌లోకి తేవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. రీవ్యాం ప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎ్‌సఎస్) కింద దేశవ్యాప్తంగా 19.79 కోట్ల
హైదరాబాద్, జనవరి 10: విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా: రామగుండం 62 మెగా వాట్ల బి పవర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుండడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.