Home » Prakasam
కందుకూరులో చంద్రబాబు (Chandrababu) పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో కందుకూరు (Kandukur)లో చంద్రబాబు (Chandrababu) సభలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) తల్లి చెరుకూరి థెరిసమ్మ మృతిచెందారు. కొంతకాలంగా ఆమె హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్సపొందుతున్నారు.
జీవించి ఉండగానే జన్మదినం స్థానే తన మరణ దిన వేడుకలంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం పలికిన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పాలేటి రామారావు నిర్వహించిన కార్యక్రమం పట్ల..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యధికమంది పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ల పనితీరుపై సీఎం జగన్మోహనరెడ్డి పెదవి విరిచారు. ఆ విషయాన్ని రాష్ట్రస్థాయి అంశంగా మాట్లాడుతూనే..
జిల్లాలో మిగులుగా తేలిన సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు కసరత్తు కొలిక్కివచ్చింది. మొత్తం 350 మంది టీచర్లకు స్థానం చలనం కలగనుంది. వీరందరికీ సోమవారం సర్దుబాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామని ఆ మూడు తరగతులకు హైస్కూళ్లలో విలీనం చేసి నెలల గడుస్తోంది.
జిల్లాలోని నాగులుప్పలపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంల నియామకం కోసం చేపట్టిన కౌన్సెలింగ్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 194 సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. అయితే ఒంగోలు సమీప ప్రాంతంలో పనిచేసే ఏఎన్ఎంలు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
మోడువారిన జీవి తాలకు వెలుగు కార్యాలయం నుంచి బంగారు బాసట లభిస్తోంది. వివిధ కారణాల చేత జైలు శిక్షలు అనుభవించిన కుటుంబాలలో వ్యక్తులను గుర్తించి వారికి సబ్సిడీ లేక నాన్ సబ్సిడీ రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.