Home » Prakasam
మోడువారిన జీవి తాలకు వెలుగు కార్యాలయం నుంచి బంగారు బాసట లభిస్తోంది. వివిధ కారణాల చేత జైలు శిక్షలు అనుభవించిన కుటుంబాలలో వ్యక్తులను గుర్తించి వారికి సబ్సిడీ లేక నాన్ సబ్సిడీ రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
జగన్ కాలనీలన్నీ కనికట్టుగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రచారం చేసుకునే వీడియోల్లో మాదిరిగా నిర్మాణాల పరిస్థితి లేదని టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. పట్టణానికి 7కి.మీటర్ల దూరంలో నింబోడు కొండ దిగువన వేసిన జగన్కాలనీలను డాక్టర్ ఉగ్ర శుక్రవారం సందర్శించారు.
జగన్ విధఽ్వంసక, వినాసక పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ అద్దంకి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, ఆర్టీఎస్ శిక్షణా కార్యక్రమం, జనరల్ ఓటర్ వెరిఫికేషన్‌పై నాయకులు, కార్యకర్తలతో బుధవారం స్థానిక నాగులపాడు రోడ్డు లోని కామేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించారు.
ప్రకాశం జిల్లా (Prakasam Dist.): సింగరాయకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో విభేదాలు బయటపడ్డాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
జిల్లాలోని పొన్నలూరు (Ponnaluru) మండలం సంగమేశ్వరం (Sangameswaram) దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జులాయిగా తిరుగుతూ పేకా టకు అలవాటు పడి డబ్బు కోసం చోరీలు చేయడం అలవాటు పడ్డాడు ఓ యువకుడు. అనుమానస్పదంగా తిరుగుతున్న అత డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగత నాల విషయం వెలుగులోకి వచ్చింది.
రైతులు పండించిన సజ్జ, మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు తెలిపారు. మన్నేపల్లి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డు తుమ్మలబయలు-చింతల మధ్యలో పెద్దపులి శుక్రవారం ఉదయం సందడి చేసింది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందిచాలని కలెక్టర్ ది నేష్కుమార్ సూచించారు.