Home » Prathyekam
బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ మరో వివాదంలో చిక్కాడు. మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్, అతని అనుచరులపై దాడికి తెగబడ్డాడు. గురుగ్రామ్‌లో దాడి జరిగిందని, ఆ వీడియోను సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్.. అప్పట్లో వార్తా పత్రికల్లో(News Papers), స్పెషల్ పేజీల్లో సరదాగా ఇచ్చేవారు. కొన్ని బొమ్మలు ముద్రించి అందులో లోపాలు, తేడాలు కనిపెట్టాలంటూ(Optical Illusion Challenges) ఛాలెంజ్ విసిరేవారు. అవి చాలా సరదాగా ఉండేవి. వాటిని కనిపెట్టడం వలన మేధా శక్తి కూడా పెరుగుతుంది. అందుకే.. ప్రజలు వీటిని సీరియస్‌గా తీసుకునేవారు. సరదాగా ఉండటమే కాకుండా..
Viral News: కాలిఫోర్నియాలో(California) ఓ వ్యక్తి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రిస్తున్న సమయంలో ప్యాంటులోకి తేలు(scorpion) దూరి వృషణాలపై కాటు వేసింది. దీనంతటికీ కారణం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ కోర్టుకెక్కాడు బాధిత వ్యక్తి. తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు.
Viral Video: జీవితం ప్రతి ఒక్కరికి పూలపాన్పు ఏమీ కాదు.. ఒక్కొక్కరి జీవితం ఒక్కోరకంగా ఉంటుంది. కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకలతో సాగిపోతుంది. భారతదేశం వేగంగా అభివృద్ధి(India Development) చెందుతోంది అని ప్రభుత్వాలు(Governments) ఎంత ఊదరగొట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు తిండి దొరకని స్థితిలో ఉన్నారు. ఒక్క పూట గడిస్తే చాలు దేవుడా అని ప్రార్థించేవారు కోకొల్లలుగా ఉన్నారు.
గుజరాత్‌లోని (Gujarat) జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు (Anant Ambani - Radhika Merchant Pre Wedding Event) అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (Bill Gates), మెటా ప్లాట్‌ఫామ్‌ల సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), ప్రముఖ హాలీవుడ్ సింగర్ రిహానాతో (Singer Rihanna) పాటు మరెందరో అతిరథ మహారథులు హాజరయ్యారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇన్నాళ్లు రికార్డుల్లో పేరుమోసిన చైనా.. భారత్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. ఇండియాలో తాజాగా జనగణన జరగకపోయినప్పటికీ జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ (India) మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఈ ఏడాది 2024 లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు. చలికాలంలో వెచ్చదనాన్ని పంచాల్సిన భానుడు భగభగలాడిస్తున్నాడు. ఇందుకు సంకేతంగానే మార్చి చివర్లో రావాల్సిన ఎండలు ఫిబ్రవరి మొదట్లోనే వచ్చేశాయి.
Round Shape Well: మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బావులు(Agriculture Well), కొన్ని ఇళ్లలో నీటి కోసం తవ్విన బావులను గమనిస్తే ఒక కామన్ పోలిక కనిపిస్తుంది. దాదాపు చాలా వరకు బావులు గుండ్రాంగానే(Round Well) ఉంటాయి? మరి ఆ బావులు గుండ్రంగానే ఎందుకుంటాయి? చతురస్రాకారంగా గానీ.. త్రిభుజాకారంగా గానీ ఎందుకు ఉండవు అని ఎప్పుడైనా ఆలోచించారా?
లీపు సంవత్సరం వస్తే కొందరి ఆనందానికి హద్దు ఉండదు. బర్త్ డే కోసం ఆశగా ఎదురు చూస్తారు. నాలుగో ఏడాది బర్త్ డే రావడంతో తెగ సంతోష పడతారు.
Relationship Tips: సాధారణంగా మహిళలు(Women) తమ భావాలను అర్థం చేసుకునే, గౌరవించే భాగస్వామి కోసం చూస్తారు. ఏ బంధంలో(Relationship) అయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా.. ఆ కపుల్స్(Couple) మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోవు. ప్రతికూల ఆలోచనలూ రావు. మహిళలు తమ భాగస్వామిని ఎంచుకునే ముందు ..