• Home » Priyanka Gandhi

Priyanka Gandhi

Wayanad Polls: ప్రియాంకపై పోటీచేసే బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఎవరంటే?

Wayanad Polls: ప్రియాంకపై పోటీచేసే బీజేపీ అభ్యర్థి ఖరారు.. ఎవరంటే?

లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారంనాడు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తు్న్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌‌ పేరును ప్రకటించింది.

Priyanaka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక ఓటమికి వామపక్షాల ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..

Priyanaka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక ఓటమికి వామపక్షాల ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..

వయనాడ్ లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 2019 నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంక పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ లోక్‌సభ సీటు అందరి దృష్టిని..

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.

హరియాణాలో ఎన్నికల కుస్తీ!

హరియాణాలో ఎన్నికల కుస్తీ!

హరియాణాలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయా!? పదేళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోందా!? రైతులు, కుస్తీ యోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు! దైనిక్‌

Priyanka Gandhi: ఆయన ఔట్ సైడర్.. పనిచేసేది కూడా ఔట్ సైడర్ల కోసమే

Priyanka Gandhi: ఆయన ఔట్ సైడర్.. పనిచేసేది కూడా ఔట్ సైడర్ల కోసమే

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి శనివారంనాడు జమ్మూలోని బిష్ణహ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.

Priyanka Gandhi: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీపై మండిపడిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీపై మండిపడిన ప్రియాంక గాంధీ

లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.

Robert Vadra: నా భార్య ప్రియాంకకు ఆల్‌ ది బెస్ట్‌

Robert Vadra: నా భార్య ప్రియాంకకు ఆల్‌ ది బెస్ట్‌

తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్‌ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేయనుండటం సంతోషంగా ఉందని రాబర్ట్‌ వాద్రా అన్నారు.

Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Robert Vadra: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుందని అన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

‘బుల్డోజర్‌ న్యాయం’ సరి కాదు: ప్రియాంక

‘బుల్డోజర్‌ న్యాయం’ సరి కాదు: ప్రియాంక

బుల్డోజర్‌ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దానిని వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు.

PM Modi Video: విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు..

PM Modi Video: విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు..

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి