Home » Pulivendla
Andhrapradesh: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంతూరు అయిన పులివెందులలో నేడు పర్యటించనున్నారు. పులివెందులలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గత రాత్రి పులివెందులలో దస్తగిరి తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరిస్తూ.. దాడికి పాల్పడారు. శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీపీరాను అడ్డగించి దాడి చేశారు.
YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది...
వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెనడ్డి వెల్లడించనున్నారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక ఘాట్ దగ్గర ఉంచి..
BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి (YSR Congress) ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. ఓ వైపు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తుండటం.. కొన్ని నియోజకవర్గా్ల్లో వైసీపీ నేతలు రాజీనామా చేస్తుండటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే జరుగుతున్నాయి...
కడప: వైసీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలను కూడా ఎదుర్కోలేని స్థాయికి దిగజారారని పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి విమర్శించారు. ఓడిపోతామనే భయంతో పులివెందులలో టీడీపీ అభ్యర్థని అనర్హుడుగా ప్రకటించి..
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.