Home » Puttaparthy
మండలంలో కొంతకాలంగా ఇనచార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. మెరుగైన సేవలందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో పలు పోస్టులు భర్తీకి నోచు కోలేదు.
మండలంలోని పాలసముద్రం గ్రేట్వే వద్ద సోమవా రం రాత్రి ద్విచక్రవాహనం ఢీకొని యు వకుడు లింగప్ప(30) మృతి చెందాడు.
ఉమ్మడి జిల్లాలో అనంతపురం తరువాత హిందూపురం మున్సిపాలిటీనే పెద్దది. ఇక్కడ నిత్యం వివిధ పనుల కో సం కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అదే స్థా యిలో మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి పెచ్చుమీరిందన్న విమర్శలున్నాయి.
నియోజకవర్గ కేంద్రమైన మడకశిర ప్రైవేట్ బ స్టాండ్లో కనీససౌకర్యాలు మృగ్యమయ్యాయి. ఏళ్లకాలంగా ప్రయాణికు ల అవస్థలు తీరడం లేదు. ఎండావానకు నిలువ నీడలేక నిరీక్షించా ల్సిందే.
పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే భార్య విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన భర్త రాజేశ (26) సోమవారం ఉరేసుకున్నాడు.
మండలంలోని మావటూరు గ్రామం లో రోడ్డు దుస్థితి ఇది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి రోడ్డు బురదమయమైంది. కనీసం స్థానికులు ఈ మార్గంలో వెళ్లాలంటే అడుగేసేందుకూ వీలులేకుండా పోయింది.
పట్టణంలో ఈనెల 17న ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు చ రిత్రలో నిలిచిపోయేలా నిర్వహించి, మహనీయుడికి ఘన నివాళులర్పిద్దామని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుండుమల తిప్పేస్వామి ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానిక నగర పంచాయతీ పరిధిలో నిర్వ హించనున్న వేలంపాటల్లో పారదర్శకత లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆం దోళనకు దిగారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఈనెల 17న మడకశిరలో నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుండుమల తిప్పేస్వామి తెలిపారు.
మండలంలోని సంతేబిదనూరు గ్రామం లో వెలసిన పురాతన ఆంజనేయస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది.