Home » Puttaparthy
మండలంలోని జోగన్నపేట సమీపంలో శనివారం రైలు కిందపడి గ్రామ వలంటీరు రాజశేఖర్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలబాలికలకు మనం అందించే విద్య, సంస్కారం తోనే వారి భవిష్యత్తుకు బంగారు బాట కాగలదని పలువురు వక్తలు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామా న్య ప్రజలపై కరెంటు బిల్లుల భారం తడిసిమోపెడవుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య విమర్శించారు.
పట్టణంలోని గుట్టకిందపల్లికి చెందిన సరస్వతి, పెద్దన్న దంపతుల కుమారుడు నితినకుమార్ (19) శుక్రవారం గుట్టకిందపల్లి సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలంటే ప్రతిరోజూ క్రమం తప్పని వ్యాయామం చేయాలని, పరిమితమైన ఆహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పట్టణంలోని రాంనగర్ ఆరోగ్య ఉపకేంద్రానికి దారి చూపాలని బీజేపీ నాయకులు డిమాండ్చేశారు.
ఒక్కచాన్స అంటూ అధికారంలోకి వచ్చిన జగన... రాష్ట్రాభివృద్ధిని గాలికివదిలేసి, తన ఆదాయాన్ని పెంచుకున్నారని మాజీ మంత్రి పలె ్లరఘునాథరెడ్డి విమర్శించారు.
‘రానున్న ఎన్నికల యుద్ధంలో మనం తప్పక గెలవాలి. పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న మీముందు.. సర్వసైన్యాధ్యక్షుడిగా నేను నిలబడతా’ అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
తనకల్లు, అమడగూరు మండ లాల పరిధిలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు భారీగా పట్టుకున్నారు.
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ మునియప్ప దంపతులు బుధవారం దర్శించుకున్నా రు.