Home » Puvvada Ajay Kumar
మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన కథానాయకుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvwada Ajay Kumar) అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే తన కుటుంబమని, వారి సహకారంతో ఖమ్మంలో హ్యాట్రిక్ సాధిస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఖమ్మం
‘కొందరు నాయకులు పార్టీలో ఉండి బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని తీసుకెళ్తానో చూడండి అని సవాల్ చేశారు. మా పార్టీ నుంచి నాయకులను కాదు కదా కనీసం ఈకను కూడా తీసుకుని వెళ్లలేకపోయారు.
తెలంగాణ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషించలేదని పువ్వాడ అజయ్ సంచలనానికి తెరదీశారు. రెండు సార్లు బీఆర్ఎస్‌ను జిల్లాలో ఒక్క స్థానంలో మాత్రమే గెలిపించారన్నారు. ఈ సారైనా ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని హితవు పలికారు. అభివృద్ధి చేసిన కేసిఆర్ కు అండగా నిలవాలన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..
ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది.
ఖమ్మం జిల్లా: వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం ఖమ్మంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేని లీడర్ అని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని అన్నారు.