Home » Raghurama krishnam raju
బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి( CM Jagan Mohan Reddy) అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(Raghurama Krishnaraju) అన్నారు.
దేశరాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకే ఒకే డోర్ నెంబర్‌పై అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇంటింటికి తిరిగి దొంగ ఓట్లను తీసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
న్యూఢిల్లీ: కోడికత్తి శ్రీను పాపం జైల్లో ఉన్నాడని, బాబాయ్ వివేకను హత్య చేసిన వ్యక్తి బయట ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: జగనన్న రాజ్యంలో వికలాంగులు విపరీతంగా పెరిగిపోతున్నారని, ఓటర్ల ఓట్లు కొనుగొలు కోసం ఓటర్లను వికలాంగులగా మార్చారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం మంచి వ్యక్తి అని రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అవినీతి మరకలేని వ్యక్తి అని, తనలాగే ఒక మాయగాడీ వలలో పడ్డారని ఎంపీ రఘురమకృష్ణంరాజు అన్నారు.
ఉదయాన్నే ఈ రోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. విశాఖలో వరలక్ష్మి అనే మహిళలను వలంటీర్ హత్య చేశాడని.. ఎలాంటి బాధ్యతలు లేని వారిని ఊరు మీదకు.. ఇంటి మీదకు జగన్ వదిలేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు.
DelhiRaghurama Press Meet in Delhi న్యూఢిల్లీ: కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్టులను చూస్తుంటే... వైసీపీ పార్టీకి కష్టాలు తప్పేలా లేవని, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ వాళ్లకు 4,5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్ రెడ్డి జూన్ 19వ తేదీన సీబీఐకు లేఖ రాశారు అంటా.. ఇంతకు ఆయనే 95 పేజీల లేఖ రాశారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.