Home » Rains
దేశంలోని ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం పెరిగింది. ఇదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో నేటి నుంచి నవంబర్ 14 వరకు వర్షాలున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు,
కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బోయిన్పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మలక్‌పేట్, చార్మినార్, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాహనదారులు..
స్పెయిన్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో బురద ఏర్పడి ఎక్కడికక్కడ చిత్తడిగా మారింది. దీంతో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
రాజధాని నగరం చెన్నై(Chennai)లో రెండు రోజలపాటు ఎండవేడితో అవస్థలు పడిన నగరవాసులు బుధవారం ఉదయం హఠాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి ఊరట చెందారు. ఈ వర్షానికి నగరమంతటా చల్లటివాతావరణం నెలకొంది. అయితే కుండపోత వర్షంతో టి.నగర్, నుంగంబాక్కం వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
రాష్ట్రంలో అక్కడక్కడ ఆకస్మిక వానలు పడ్డాయి. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, పత్తి తడిసిపోయింది. కొన్నిచోట్ల ఆయా పంటలకు కూడా నష్టం వాటిల్లింది.
నగర శివారులో వరద బీభత్సానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వంకలు, వాగుల నిర్వాహణను ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ఉప్పరపల్లిలోని కాలనీల ముంపునకు ఇదే కారణమని బాధితులు అంటున్నారు. ఐదేళ్లలో పండమేరు వంకలో ఒక్కసారి కూడా జంగిల్ క్లియరెన్స చేపట్టలేదు.
నగరంలో నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం సాయంత్రం నగరమంతటా వర్షం కురిసింది. యలహంక(Yalahanka) పరిధిలోని కేంద్రీయవిహార్ అపార్ట్మెంట్ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను డీసీఎం డీకే శివకుమార్ పరిశీలించారు.
మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.
Weather Report: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10గంటలకు