Home » Rajahmundry Central Jail
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ తాజాగా ఏపీ హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేసింది.
విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ (Health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..
అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యం, భద్రత, బరువుపై ఇన్నిరోజులుగా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళనే అక్షరాలా నిజమైంది. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు భద్రత విషయంపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాస్తూ సంచలన విషయాలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే..
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ జడ్జికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని కొందరు చెబుతుండగా..