Home » Rally
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలని విదేశాల్లోని భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూకే సహా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.