Home » Ranga Reddy
జిల్లాలోని తాండూరు పట్టణ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది.
జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
పెను ప్రమాదాలు జరిగిన చోట కొన్ని అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో బయటపడగా.. మరికొన్ని సార్లు చిన్న ప్రమాదంలో కూడా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బోల్తా పడినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంతో బయటపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.