Home » Rohit Sharma
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రోహిత్ శర్మ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 సిక్సులు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా..
టీమిండియా హెడ్ కోచ్‌పై సస్పెన్స్ వీడటం లేదు. కోచ్ పదవి కోసం గంభీర్ రేసులో ఉన్నారు. బీసీసీకి చెందిన క్రికెట్ అడ్వైజరి కమిటీ గంభీర్‌ను లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ సమయంలో బోర్డు ముందు గంభీర్ 5 డిమాండ్లు విధించారని తెలిసింది.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. సూపర్-8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్లు, ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైఫల్యాలు మాత్రం జట్టును ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. గురువారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి...
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్థానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అతను.. ఇంతవరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా...
ఇప్పుడంటే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు కానీ.. కెరీర్ ప్రారంభంలో అతను బాడీ షేమింగ్‌కి గురయ్యాడు. అతను బరువుగా..
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగులేకుండా పోయింది. అఫ్కోర్స్.. అప్పుడప్పుడు ఆటగాడిగా అతను విఫలమవుతున్న మాట వాస్తవమే...
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్...
అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాది రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయినప్పటికీ సంచలన రికార్డు సృష్టించాడు.