Home » Sajjala Ramakrishna Reddy
ఏపీలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పెర్లు సమ్మెలోకి దిగారని.. వారు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.
Andhrapradesh: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బుధవారం కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు.
Andhrapradesh: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సజ్జలకు వ్యక్తిగత హోదాలో కోర్టు ఈ నోటీసులు పంపింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్నారని, మరింత కాలం బెయిల్పై ఉండటానికి వీలుగా డాక్టర్లు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
పురందేశ్వరి చంద్రబాబు (Chandrababu) అజెండా ఎత్తుకున్నారు. 2014 మోసం చేశాం.. 2024లో కూడా మోసం చేద్దామనే బరితెగింపు కనిపిస్తుంది. చంద్రబాబు నాటకంలో పవన్, పురందేశ్వరి పాత్రదారులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి ( Sharmila Reddy ) మద్దతివ్వడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
క్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా రోడ్లు గురించి మాట్లాడం విచిత్రంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.