Home » Siddaramaiah
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్‌పై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్‌కు ఘాటుగా సిద్దరామయ్య బదులిచారు.
అవినీతి కేసులపై తమ ప్రభుత్వం మౌన ప్రేక్షకునిలా చూస్తూ ఊరుకోదని, అవినీతికి ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారంనాడు తెలిపారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన 40 శాతం కమిషన్ల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, దోషులని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కర్ణాటకలోని కాంగ్రెస్(Congress) సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చని జనతాదళ్ సెక్యులర్(JDU) అధ్యక్షుడు హెచ్ డీ కుమార్ స్వామి(Kumara Swami) హెచ్చరించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుండటాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పు పట్టారు. కేంద్రం కావాలనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, బీజేపీని కాదని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ర్నాటక కాంగ్రెస్ ( Karnataka Congress ) ప్రభుత్వంపై బీఆర్ఎస్ ( BRS ) , బీజేపీ ( BJP ) నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah ) వ్యాఖ్యానించారు.
తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికలు ముగిసినప్పటి నుంచే హాట్ హాట్‌గా కొనసాగుతున్న కర్ణాటక రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఆయన కుమారుడు యతీంద్ర రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయనకు సంబంధించిన ఓ వీడియో...
Telangana Elections: కర్ణాటకలోకి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం పెద్దఎత్తున హామీలు ఇస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే..
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే బీజేపీ పన్నాగాలు విజయవంతం కావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్లరని చెప్పారు.