Home » Siddipet
ఎన్నికల సెంటిమెంట్ కోసం హుస్నాబాద్‌ను వాడుకుంటున్న సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌కు సమానంగా హుస్నాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) సిద్దిపేట పెత్తందారితనానికి మెదక్ ఆత్మగౌరవానికి జరిగే పోటీ అని కాంగ్రెస్ నేత మైనంపల్లి రోహిత్‌రావు(Mynampally Rohit Rao) అన్నారు.
సిద్దిపేట జిల్లా: అర్బన్ మండలం, మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు.
దేశానికి రాష్ట్రo ఆదర్శమైతే.. రాష్ట్రానికి సిద్దిపేట రోల్ మోడల్ అని మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) వ్యాఖ్యానించారు.
మంత్రి హరీష్‌రావుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదన్నారు.
గ్రూప్ వన్ పరీక్ష రద్దు ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) వ్యాఖ్యానించారు.
గురువుకు ఉన్నంత దయ ప్రపంచంలో ఎవరికి ఉండదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు(Brahmashri Chaganti Koteswara Rao) వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫార్మ్ సాగు(Cultivation of oil farm)పై ఒక కమిషన్‌ను నియమించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి పార్థసారథి (Parthasarathy) వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కొన్ని పార్టీల అధ్యక్షులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు.