Home » Skill Development Case
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సుమారు 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు..
ములాఖత్‌ల సంఖ్యను కుదించడంపై చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్ట్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు జైలులో 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ (AP CID) నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) కీలక పరిణామం చోటుచేసుకుంది..!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి...
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో 39 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోఉంటున్నారు. బాబును ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...
రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఈరోజు(బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్, నాయకుల గృహనిర్బంధంతో పాటు చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు.