Home » Smartphone
స్మార్ట్ఫోన్లు(Smartphones) దైనందిన జీవితంలో భాగంగా మారాయి. ఫోన్లతో కాలింగ్, మెసేజ్‌లు పంపడం, ఆన్లైన్ చెల్లింపులు చేయడం, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది తమ స్మార్ట్ఫోన్ల పౌచ్‌ల వెనక కవర్ కింద డబ్బులు, కార్డ్‌లు (డెబిట్ లేదా క్రెడిట్)వంటి వాలెట్లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం డేంజరని మీకు తెలుసా..
స్మార్ట్ ఫోన్.. మారుమూల గ్రామాల్లో సైతం దీని వాడకం పెరిగిపోయింది. రోజువారీ కార్యకలాపాల్లో కీలకంగా మారింది. ఆన్లైన్ చెల్లింపులు, విద్య, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్ఫర్, వినోదం ఇలా ప్రతీదానికి ఫోన్ అవసరం.
స్మార్ట్ఫోన్ల(Smartphones) తయారీ సంస్థ పోకో(Poco) గత వారం వినియోగదారుల కోసం కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Poco F6 5G మోడల్ని లాంచ్ చేసింది. నేటి (మే 29) నుంచి ఈ ఫోన్ల సేల్స్ మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..
మోటరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్(smartphone) ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోడల్‌ను మే 16న భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ దీనిని స్టైలిష్ లుక్, అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కొత్తగా కొన్న ఫోన్ లో ముందే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. వాటిలో చాలావరకు యాప్స్ ను డిలీట్ చేయడం కూడా కుదరదు. అందుకే చాలామంది వీటి గురించి పట్టించుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. అయితే ఈ యాప్స్ వెనుక దారుణమైన మోసాలు బయటపడుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ లో ఫొటోలు తీయడమనే అభిరుచి ప్రజలలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కెమెరాను ఎంతో మన్నికగా అందిస్తున్నాయి. అయితే ఫొటోలు బాగా రావడం కోసం కొందరు కెమెరాలను శుభ్రం చేస్తుంటారు. అలా శుభ్రం చేసేటప్పుడు ఈ కింది విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
స్మార్ట్ఫోన్లతో పాటు, ఫోన్ కవర్లు, ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు లేదా స్క్రీన్ గార్డ్లు మొదలైనవి కూడా బాగా అమ్ముడుపోతాయి. దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఫోన్ కు స్క్రీన్ ప్రొటెక్టర్‌ని కలిగి ఉంటారు. ఇది ఫోన్ స్క్రీన్ కు రక్షణ కల్పిస్తుందని నమ్మకం. అయితే ఫోన్‌కు ఏ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉత్తమం అనే విషయం చాలామందికి తెలియదు.
మీరు మంచి స్టోరేజ్ కల్గిన బ్యాటరీ ఫోన్(Smartphone) బడ్జెట్ ధరల్లో చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ కల్గిన 256 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ చౌకగా లభిస్తుంది. అదే Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం.
స్మార్ట్‌ఫోన్(smart phone) ప్రియులకు శుభవార్త. ప్రముఖ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రెండు మోడల్స్ రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మోడల్స్‌కు సంబంధించిన ప్రాసెసర్, కెమెరా వంటి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.